నమ్మశక్యం కాని రీతిలో పాండ్యా క్యాచ్‌ | A stunning grab by Hardik pandya is The catch of the tournament  | Sakshi
Sakshi News home page

Published Sat, Apr 14 2018 7:59 PM | Last Updated on Thu, Mar 21 2024 6:42 PM

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో ఇక్కడ ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఆల్‌ రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా అద్భతమైన ఫీల్డింగ్‌తో అదుర్స్‌ అనిపించాడు. అన్న కృనాల్‌ పాండ్యా బౌలింగ్‌లో తమ్ముడు హార్దిక్‌ పాండ్యా కళ్లు చెదిరే క్యాచ్‌తో  అబ్బురపరిచాడు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement