పంజాబ్‌పై ముంబై ఘనవిజయం | Suryakumar Yadav Shines As Mumbai Indians Beat Kings XI Punjab | Sakshi
Sakshi News home page

పంజాబ్‌పై ముంబై ఘనవిజయం

May 5 2018 7:50 AM | Updated on Mar 21 2024 7:44 PM

బౌలర్ల ప్రతిభతో రెండు జట్ల ఇన్నింగ్స్‌ 8 పరుగుల రన్‌రేట్‌తోనే సాగింది. అటు, ఇటు మొదటి, చివరి స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగిన ఆటగాళ్లే కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. విజయానికి సమఉజ్జీలుగా ఉన్న దశలో పేలవ బౌలింగ్‌ పంజాబ్‌ కొంపముంచగా... మెరుపు ఇన్నింగ్స్‌ ఆడిన కృనాల్‌ పాండ్యా ముంబైకి విజయం అందించి సంతోషంలో ముంచెత్తాడు.

Advertisement
 
Advertisement
Advertisement