న్యూజిలాండ్-శ్రీలంక జట్ల మధ్య ఇక్కడ జరుగుతున్న రెండో టెస్టు రసవత్తరంగా మారింది. బుధవారం తొలి రోజు ఆటలో న్యూజిలాండ్ 178 పరుగులకు ఆలౌటైతే, రెండో రోజు ఆటలో లంకేయులు 104 పరుగులకే కుప్పకూలారు. 88/4 ఓవర్‌నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన శ్రీలంక మరో 16 పరుగులు చేసి మిగతా ఆరు వికెట్లు కోల్పోయింది.
Published Thu, Dec 27 2018 4:27 PM | Last Updated on Fri, Mar 22 2024 10:55 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement