క్రికెట్‌లో ఇప్పటివరకు టెస్టులు, వన్డేలు, టీ20 అనే మూడు ఫార్మాట్లు మనకు సుపరిచితం. అవసరాన్ని బట్టి అప్పుడప్పుడు 10 ఓవర్ల మ్యాచులు కూడా నిర్వహిస్తారు. అయితే ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) చేసిన ప్రతిపాదన క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. ఎనిమిది నగరాల మధ్య పోటీ ఏర్పాటు చేసి, 100 బంతులతో కూడిన కొత్త రకం ఫార్మాట్‌ను తమ దేశీయ క్రికెట్‌లో ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ మార్పులు అభిమానులకు ఒకింత ఆశ్చర్యంతో పాటు, గందరగోళానికి గురి చేసింది.
క్రికెట్‌లో సరికొత్త ఫార్మాట్
Published Sat, Apr 21 2018 9:28 AM | Last Updated on Thu, Mar 21 2024 6:42 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement