రాష్ట్రపతి భవన్‌లో ఘనంగా క్రీడా అవార్డుల ప్రదానోత్సవం | Virat Kohli Receives Rajiv Gandhi Khel Ratna Award From President Ram Nath Kovind | Sakshi
Sakshi News home page

Published Tue, Sep 25 2018 5:52 PM | Last Updated on Wed, Mar 20 2024 3:38 PM

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతులు మీదుగా ప్రతిష్టాత్మక రాజీవ్‌ గాంధీ ఖేల్‌రత్న అవార్డు అందుకున్నారు. రాష్ట్రపతి భవన్‌లో మంగళవారం ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది.

Advertisement
 
Advertisement
 
Advertisement