కరుణానిధికు ఉపరాష్ట్రపతి పరామర్శ | Venkaiah And Sitaram Visits Karunanidhi In Kauvery Hospital | Sakshi
Sakshi News home page

Jul 29 2018 6:21 PM | Updated on Mar 20 2024 1:45 PM

మూత్రనాళ ఇన్ఫెక్షన్‌కు చికిత్స పొందుతున్న ద్రవిడ మున్నేత్ర కగజం(డీఎంకే) పార్టీ అధినేత కరుణానిధిని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సీపీఎం కార్యదర్శి సీతారాం ఏచూరిలు పరామర్శించారు. కరుణానిధి రాజకీయాల్లో అపర చాణక్యుడని, ఆయన ఎన్నో సంస్కరణలకు ఆద్యుడని సీతారాం ఏచూరి అన్నారు. కరుణ ఆరోగ్యంపై స్టాలిన్‌ను అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నట్లు చెప్పారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement