నానమ్మకు మేమిచ్చిన ఉత్తమ కానుక ఇదేనేమో | Family Gifts Grandma Late Husband Old Letters Became Viral | Sakshi
Sakshi News home page

నానమ్మకు మేమిచ్చిన ఉత్తమ కానుక ఇదేనేమో

Published Sat, Dec 28 2019 7:47 PM | Last Updated on Thu, Mar 21 2024 8:24 PM

ప్రపంచంలో ఎక్కడైనా భార్యభర్తల మధ్య ఉండే అనుబంధం ఎంత గొప్పగా ఉంటుందనేది ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే ఆ వీడియోలో ఒక బామ్మకు ఆమె కుటుంబసభ్యులు ఒక గిఫ్ట్‌బాక్స్‌ను కానుకగా ఇచ్చారు. ఆమె బాక్స్‌ను ఓపెన్‌ చేసిన తర్వాత ఒక్కసారిగా బావోద్వేగానికి గురయ్యారు. ఇంతకీ ఆ బాక్స్‌లో ఉన్నవి ఏంటో తెలుసా.. తన భర్త ఆమెకు రాసిన ప్రేమ ఉత్తరాలు. అందుకే మనల్ని ప్రేమించేవారు దూరమైనా మనకంటూ కొన్ని జ్ఞాపకాలను విడిచి వెళ్లిపోతారని ఈ వీడియో చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. 

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement