ఆ ఆంటీ మా సిటీకి వస్తే బాగుండు..! | Pune Elderly Woman Stops Bikers Riding On Footpath Schools Them | Sakshi

ఆ ఆంటీ మా సిటీకి వస్తే బాగుండు..!

Feb 22 2020 6:31 PM | Updated on Mar 21 2024 8:24 PM

లక్షలాది వాహనాలు, దుమ్మూ, ధూళి, పొగతో సతమతమయ్యే నగరాల్లోని బాటసారులకు కనీసం నడిచే తోవ కూడా ఉండటం లేదు. ఫుట్‌పాత్‌లను ఆక్రమించి కొందరు వ్యాపారాలు చేసుకుంటుండగా.. మరికొందరు ద్విచక్ర వాహనదారులు షార్ట్‌కట్‌గా ఫుట్‌పాత్‌పై నుంచి బక్‌ పోనిస్తున్నారు. దీంతో బాటసారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. పుణె నగరం కూడా దీనికి మినహాయింపు కాదు. ఈనేపథ్యంలో నగరానికి చెందిన ఓ పెద్దావిడ బైకర్లపైకు తగిన ‘బుద్ధి’ చెప్పారు. ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించకుండా ఫుట్‌పాత్‌ పైనుంచి వస్తున్న బైకర్లను అడ్డుకుని.. చీవాట్లు పెట్టారు. ఆమె ‘క్లాస్‌’కు భయపడ్డ బైకర్లు ఫుట్‌పాత్‌ పైనుంచి వచ్చేందుకు వెనకడుగు వేశారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement