సినిమాల్లో గ్రాఫిక్స్ ద్వారా చూపించే ఇసుక తుఫానులను చూసి ఉంటాం. కానీ మనదేశంలో ఇలాంటి తక్కువే. ఎడారి ప్రాంత దేశాల్లో ఇవి ఎక్కువగా సంభవిస్తాయి. తాజాగా... సౌదీ అరేబియా దేశంలో తాజాగా దుమ్ము, ఇసుకతో కూడిన తుఫానులు అంతెత్తుకు వ్యాపించాయి.
Apr 28 2018 5:29 PM | Updated on Mar 20 2024 3:51 PM