స్నేహితురాలు సరదాగా చేసిన పనికి.. | Teenager Thrown Into Waterfall By Her Friend In Washington | Sakshi
Sakshi News home page

Published Thu, Aug 9 2018 6:09 PM | Last Updated on Wed, Mar 20 2024 1:48 PM

విహార యాత్రలో స్నేహితురాలు చేసిన పని ఓ యువతిని ఆస్పత్రి పాలు చేసింది. వివరాల్లోకి వెళితే.. 16 ఏళ్ల యువతి మంగళవారం స్నేహితులతో కలిసి వాషింగ్టన్‌ యాక్టోల్‌లోని మౌల్టన్‌ జలపాతాన్ని సందర్శించడానికి వెళ్లారు. జలపాతం పైనున్న బ్రిడ్జి అంచున నిలుచున్న ఆమె జలపాతం అందాలను చూస్తుండగా.. వెనకాల నిల్చున్న స్నేహితురాలు ఒక్కరు ఆ యువతిని బలంగా తోసివేశారు. దీంతో ఆమె ఒక్కసారిగా 60 అడుగుల పై నుంచి నీటిలో పడిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా ప్రస్తుతం మారింది.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement