పక్కన వారు ప్రమాదంలో ఉంటే.. మనకెందుకులే అని వదిలేసే ఈ కాలంలో ఓ వ్యక్తి ప్రమాదానికి ఎదురెళ్లి ఒకరిని కాపాడిన ఘటన చైనాలో చోటుచేసుకుంది. వరదల్లో చిక్కుకుని ఓ కారు కొట్టుకుపోతుంటే.. ఓ వ్యక్తి వచ్చి ఆ కారులో ఉన్న మహిళను కాపాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
కారు పై అద్దాలను పగలగొట్టి మహిళను కాపాడారు
Published Sun, May 20 2018 1:36 PM | Last Updated on Fri, Mar 22 2024 10:55 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement