ఒక్కోసారి మనుషులు కూడా చేయలేని సాహసాలు జంతువులు చేస్తుంటాయి. అలాంటివి జరుగుతున్నప్పుడు షాక్ గురవ్వడం తప్ప ఏం చేయలేము. దేశ సరిహద్దులు దాటడం అంటే ఎంత సాహసంతో కూడిన పనో అందరికీ తెలిసిందే. అయితే, ఈ విషయం మాత్రం తనకు చాలా తేలిక అని ఓ ఏనుగు నిరూపించింది. చైనా సరిహద్దును సునూయాసంగా దాటి లావోస్‌లోకి అడుగుపెట్టి దాదాపు రెండుగంటల తర్వాత తిరిగి వెనక్కు వచ్చింది
బోర్డర్ దాటి తిరిగొచ్చిన ఏనుగు
Published Mon, Jan 29 2018 12:18 PM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM
Advertisement
Advertisement
Advertisement