న్యూఢిల్లీ : ఐపీఎల్ ఫీవర్ యావద్ధేశానికే కాదు శునకాలకు కూడా పట్టుకుంది. అందుకే మనషులతో కలిసి గల్లీ క్రికెట్‌లో పాల్గొన్నాయి. అంతేకాదు, మనషులకు ఏ మాత్రం తీసిపోకుండా అందులోని ఓ శునకం అద్భుతంగా ఫీల్డింగ్ చేసి నెటిజన్లతో అవురా అనిపించుకుంది.
గల్లీ క్రికెట్ ఆడుతున్న శునకాలు
Sep 26 2020 4:38 PM | Updated on Mar 21 2024 7:59 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement