సాంఘిక సంక్షేమ శాఖ వ్యవస్థ పనితీరుపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కమిటీల్లో..
హైదరాబాద్ : సాంఘిక సంక్షేమ శాఖ వ్యవస్థ పనితీరుపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కమిటీల్లో సామాజిక కార్యకర్తలను సభ్యులుగా ఏర్పాటు చేయడాన్ని తప్పుబట్టారు. కమిటీలకు ఉన్నత వర్గాలు పెద్దలుగా ఉండడమేంటని ప్రశ్నించారు. గతంలో ఉన్న పద్ధతి ప్రకారమే ఉద్యోగ నియమకాలు చేపట్టాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.