పీజీటీ–టీజీటీల్లో ఒకదాన్ని వదులుకోండి | Leave Either PGT or TGT TSPSC Asks Selected Aspirants | Sakshi
Sakshi News home page

పీజీటీ–టీజీటీల్లో ఒకదాన్ని వదులుకోండి

Feb 22 2018 1:53 AM | Updated on Feb 22 2018 1:53 AM

సాక్షి, హైదరాబాద్‌ : పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (పీజీటీ), ట్రైనీ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (టీజీటీ) పోస్టులు రెండింటికీ ఎంపికైన అభ్యర్థులు.. వాటిల్లో ఒకదానికి వదిలేసుకుంటున్నట్టుగా ఆప్షన్‌ ఇవ్వాలని టీఎస్‌పీఎస్సీ సూచించింది. టీజీటీ పోస్టులకు ఎంపిక ప్రక్రియ తుదిదశలో ఉందని.. అభ్యర్థులు ఆప్షన్‌ ఇస్తే తద్వారా ఖాళీ అయ్యేచోట తదుపరి అర్హులను ఎంపిక చేసేందుకు అవకాశం ఉంటుందని పేర్కొంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement