వివాహిత అదృశ్యం.. భర్తతో విడిపోయి..  | Married Woman Missing In Guntur District | Sakshi
Sakshi News home page

వివాహిత అదృశ్యం.. భర్తతో విడిపోయి.. 

Published Fri, Oct 28 2022 11:37 AM | Last Updated on Fri, Oct 28 2022 11:37 AM

Married Woman Missing In Guntur District - Sakshi

ఈనెల 27వ తేదీ ఉదయం నుంచి కనిపించడం లేదు. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

గుంటూరు రూరల్‌: వివాహిత అదృశ్యంపై నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. స్వర్ణభారతీనగర్‌కు చెందిన జె.చిట్టెమ్మ భర్తతో విడిపోయి స్థానికంగా వలంటీరుగా పని చేసుకుంటూ విడిగా జీవిస్తోంది. ఈనెల 27వ తేదీ ఉదయం నుంచి కనిపించడం లేదు. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: 15 మంది బాయ్‌ఫ్రెండ్స్‌.. భర్త హత్య కేసులో భార్య లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి.. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement