వైఎస్ జగన్‌తో సిఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం భేటీ | AP CS, DGP Meets YS Jagan Mohan Reddy | Sakshi

వైఎస్ జగన్‌తో సిఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం భేటీ

May 28 2019 10:43 AM | Updated on Mar 21 2024 8:18 PM

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డితో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, డీజీపీ ఆర్‌పీ ఠాకూర్‌ సమావేశమయ్యారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. ఈనెల 30న జరగనున్న ప్రమాణస్వీకారోత్సవానికి సంబంధించిన ఏర్పాట్ల గురించి జగన్‌కు వీరు వివరించినట్టు సమాచారం. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది కూడా వైఎస్‌ జగన్‌ను కలిశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement