ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం మరో ఇద్దరికి కరోనా సోకినట్టుగా నిర్ధారణ అయిందని రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో ఏపీలో ఇప్పటివరకు 23 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వెల్లడించింది.
Published Mon, Mar 30 2020 11:11 PM | Last Updated on Thu, Mar 21 2024 11:40 AM