సిమెంట్ లారీ బోల్తా : డ్రైవర్ మృతి | 1 died in lorry accident | Sakshi
Sakshi News home page

సిమెంట్ లారీ బోల్తా : డ్రైవర్ మృతి

Published Fri, Nov 13 2015 8:47 AM | Last Updated on Sat, Sep 29 2018 5:26 PM

1 died in lorry accident

తాడిమర్రి: అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం ఏకపాదంపల్లి సమీపంలో శుక్రవారం ఉదయం ఓ సిమెంట్‌లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ నరేంద్ర(25) అక్కడికక్కడే మృతి చెందాడు. సిమెంట్ లారీ సాగర్ సిమెంట్ కంపెనీకి చెందినదిగా గుర్తించారు. లారీ తాడిపత్రి నుంచి ధర్మవరం వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుడు నరేంద్ర స్వస్థలం సింగనమల మండలం బండమీదిపల్లి. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement