ఆర్టీసీ బస్సు, ఆయిల్ ట్యాంకర్ ఢీ | 13 injured in road mishap at boden bayi | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు, ఆయిల్ ట్యాంకర్ ఢీ

Published Sun, Dec 21 2014 11:36 PM | Last Updated on Wed, Apr 3 2019 5:32 PM

13 injured in road mishap at boden bayi

చంద్రగిరి: చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం బోడెంబాయి వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 13 మంది గాయపడ్డారు. ఆర్టీసీ బస్సును ఆయిల్ ట్యాంకర్ ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. గాయపడిన వారిని రుయా ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement