ఒక కొమ్మకు పూసిన 17 పువ్వులం.. | 17 roses to a single branch | Sakshi
Sakshi News home page

ఒక కొమ్మకు పూసిన 17 పువ్వులం..

Published Sun, Feb 9 2014 9:40 AM | Last Updated on Sat, Sep 2 2017 3:31 AM

ఒక కొమ్మకు పూసిన 17 పువ్వులం..

ఒక కొమ్మకు పూసిన 17 పువ్వులం..

సూర్యాపేట: ఒక కొమ్మకు పూసిన పువ్వులం..అనురాగం మనదేలే.., ఒక గూటికి వెలిగిన దివ్వెలం..మమకారం మనదేలే.. అన్నాడో సినీకవి. సాధారణంగా గులాబీ చెట్టుకు ఆరు నుంచి ఏడు వరకు పూలు లేదా మొగ్గలు ఉంటాయి. కానీ, ఈ గులాబీచెట్టుకు పూలు, మొగ్గలు కలిపి 17 వరకు ఉన్నాయి. నల్లగొండ జిల్లా సూర్యాపేట పట్టణంలోని బొడ్రాయి బజార్‌లో గల నారాయణదాసు ఇంట్లోని ఈ గులాబీ చెట్టు విరగబూయడంతో పలువురు ఆసక్తిగా చూస్తున్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement