పెళ్లి ట్రాక్టర్ బోల్తా..20 మందికి గాయాలు | 20 injured in road accident at prakasam distirict | Sakshi
Sakshi News home page

పెళ్లి ట్రాక్టర్ బోల్తా..20 మందికి గాయాలు

Published Mon, May 4 2015 1:13 PM | Last Updated on Sun, Sep 3 2017 1:25 AM

20 injured in road accident at prakasam distirict

ఇంకొల్లు : ప్రకాశం జిల్లాలో ఓ పెళ్లి ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో 20 మందికి గాయాలయ్యాయి. జిల్లాలోని ఇంకొల్లు మండల సమీపంలో పెళ్లిబృందంతో వెళ్తున్న ఓ ట్రాక్టర్ ప్రమాదవశాత్తూ బోల్తాపడింది. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్రగాయాలు, 15 మందికి స్వల్పగాయాలయ్యాయి. ప్రమాద సమయంలో ట్రాక్టర్‌లో 40 మంది ఉన్నారు. క్షత గాత్రులను దగ్గరలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement