20 కిలోల గంజాయి పట్టివేత | 20 kg of opium caught by police | Sakshi
Sakshi News home page

20 కిలోల గంజాయి పట్టివేత

Published Mon, Feb 9 2015 8:05 PM | Last Updated on Sat, Sep 2 2017 9:02 PM

20 kg of opium caught by police

విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాలోని రావికమతం మండలం, చీమలపాడు పంచాయతీ పరిధిలో 20 కేజీల గంజాయిని పోలీసులు సోమవారం ఉదయం స్వాధీనం చేసుకున్నారు. వెలుగుల వెంకన్న(28) అనే వ్యక్తి 20 కేజీల గంజాయితో కాల్వగట్టుపై నుంచి వెళుతుండగా కొత్తకోట పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి అతని నుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.2 లక్షలు ఉంటుందని అంచనా.

(రావికమతం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement