గ్యాస్ సిలండర్ పేలుడు: ముగ్గురికి గాయాలు | 3 injured in gas cylinder blast at Sri Kalahasthi | Sakshi
Sakshi News home page

గ్యాస్ సిలండర్ పేలుడు: ముగ్గురికి గాయాలు

Published Tue, Feb 11 2014 1:59 PM | Last Updated on Sat, Sep 2 2017 3:35 AM

3 injured in gas cylinder blast at Sri Kalahasthi

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి బి. అగ్రహారంలో ఓ ఇంట్లో మంగళవారం ఉదయం వంట చేస్తుండగా గ్యాస్ సిలిండర్ పేలింది. ఆ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను తిరుపతి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement