అవినీతికి పాల్పడిన రేషన్ డీలర్ల తొలగింపు | 3 Ration shop dealers suspended | Sakshi
Sakshi News home page

అవినీతికి పాల్పడిన రేషన్ డీలర్ల తొలగింపు

Published Fri, Mar 4 2016 6:59 PM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM

3 Ration shop dealers suspended

కంకిపాడు (కృష్ణా జిల్లా) : రేషన్ రికార్డుల్లో అవకతవకతలు చోటుచేసుకోవడంతో ముగ్గురు డీలర్లను రెవెన్యూ అధికారులు తొలగించారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలోని రేషన్ డిపోల్లో రెవెన్యూ అధికారులు శుక్రవారం విస్తృతంగా తనిఖీలు చేశారు. కంప్యూటర్‌లో ఉన్న రికార్డులకు వాస్తవంగా ఉన్న వాటికి పొంతన లేకపోవడంతో కంకిపాడు(2), గొడవర్రు(1) రేషన్ షాపు డీలర్లను ఎమ్మార్వో రోజా విధుల నుంచి తప్పించారు. ఈ రేషన్ డిపోల నిర్వహణను త్వరలో డ్వాక్రా మహిళలకు అప్పగిస్తామని ఆమె తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement