32 ఎర్ర చందనం దుంగలు స్వాధీనం | 32 Red Sandalwood logs seized | Sakshi
Sakshi News home page

32 ఎర్ర చందనం దుంగలు స్వాధీనం

Published Sat, Aug 29 2015 7:43 PM | Last Updated on Sun, Sep 3 2017 8:21 AM

32 Red Sandalwood logs seized

రైల్వే కోడూరు (వైఎస్సార్ జిల్లా) : అక్రమంగా నిల్వ ఉంచిన 32 ఎర్ర చందనం దుంగలను పోలీసులు సీజ్ చేశారు. ఈ ఘటన వైఎస్సార్ జిల్లా రైల్వే కోడూరులో శనివారం చోటుచేసుకుంది. అందిన సమాచారం మేరకు మండలంలోని పేశెట్టిపల్లె బీట్, చందుగొండ గ్రామాల్లోని పొదల్లో దాచిన ఎర్ర చందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అటవీ, టాస్క్‌ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా ఈ దాడిలో పాల్గొన్నారు. దుంగల విలువ రూ.30 లక్షలు ఉంటుందని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement