భోజనం వికటించి విద్యార్ధులకు అస్వస్థత | 32 students suffer food poisoning | Sakshi
Sakshi News home page

భోజనం వికటించి విద్యార్ధులకు అస్వస్థత

Published Mon, Feb 8 2016 5:03 PM | Last Updated on Fri, Oct 5 2018 6:48 PM

32 students suffer food poisoning

మొగల్‌రాజ్‌పురం (విజయవాడ): నగరంలోని జమ్మిచెట్టు ప్రాంతంలో ఉన్న బియస్‌ఆర్ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 32 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులను వెంటనే స్థానిక ఆసుత్రికి తరలించారు. విషయం తెలుకున్న మండల చీఫ్ మెడికల్ అఫీసర్ గోపినాయక్ , ప్రిన్సిపల్ ఆసుపత్రికి చేరుకుని విచారణ చేపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement