పేకాట శిబిరంపై దాడి..ఐదు మంది అరెస్ట్ | 5 arrested for playing cards | Sakshi
Sakshi News home page

పేకాట శిబిరంపై దాడి..ఐదు మంది అరెస్ట్

Published Wed, Jun 3 2015 3:02 PM | Last Updated on Sun, Sep 3 2017 3:10 AM

5 arrested for playing cards

నాదెండ్ల: పేకాట శిబిరంపై దాడిచేసి ఐదు మంది పేకాటరాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన బుధవారం గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం సందవరంలో జరిగింది. వారిని అరెస్ట్ చేయడంతో పాటు రూ.72 వేలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement