నెల్లూరు/చెన్నై: తమిళనాడులోని నమక్కల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ప్రభుత్వ బస్సును లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పలురువు గాయపడ్డారు. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. వారిలో నలుగురు పరిస్థితి విషమంగా ఉంది.
ఇదిలా ఉండగా, కావలి ఎన్హెచ్5పై గరుడ బస్సు బోల్తాపడింది. పలువురు గాయపడ్డారు. ఈ బస్సు విశాఖపట్నం నుంచి బెంగళూరు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
**
బస్ను లారీ ఢీకొనడంతో ఆరుగురి మృతి
Published Tue, Oct 7 2014 8:37 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
Advertisement
Advertisement