ఏపీలో 9 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ | 9 of ips officers in andhra pradesh to be transferred | Sakshi
Sakshi News home page

ఏపీలో 9 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ

Published Sat, Mar 5 2016 6:38 PM | Last Updated on Sun, Sep 3 2017 7:04 PM

9 of ips officers in andhra pradesh to be transferred

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అఖిల భారత సర్వీసుకు చెందిన తొమ్మిది మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్వర్వులు జారీ చేసింది. వారి వివరాలు ఇలా ఉన్నాయి..

అధికారి                     ప్రస్తుత స్థానం                          బదిలీ అయిన స్థానం


1.ఎన్ శ్రీధర్ రావు -    వెయిటింగ్                           ఐజీపీ (ఎల్‌అండ్‌ఓ)
2.మహేశ్ చంద్ర లడ్హా-     వెయిటింగ్                       అదనపు సీపీ, విజయవాడ
3.కె. వెంకటేశ్వరరావు-     వెయిటింగ్                      డీఐజీ(ట్రైనింగ్)
4. ఇ. దామోదర్-          వెయిటింగ్                        డీఐజీ(లీగల్)
5. సీహెచ్. శ్యామ్‌ప్రసాద్‌రావు-  వెయిటింగ్                అదనపు ఇన్స్పెక్టర్ జనరల్(ఏఐజీ)
6.విశాల్ గున్ని-           వెయిటింగ్                         ఎస్పీ, నెల్లూరు
7.డా. గజ రావు భూపాల్- ఎస్పీ, నెల్లూరు                ఎస్పీ, సీఐడీ
8.సీహెచ్. విజయరావు-      వెయిటింగ్                    కమాండెంట్, ఏపీఎస్పీ ఐదో బెటాలియన్
9.రాహుల్ దేవ్ శర్మ-     వెయిటింగ్                        ఎస్పీ, సీఐడీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement