చెక్‌పోస్ట్ పై ఏసీబీ దాడులు | ACB Raid on Nagalapuram Commercial Checkpost | Sakshi
Sakshi News home page

చెక్‌పోస్ట్ పై ఏసీబీ దాడులు

Published Sun, Aug 23 2015 10:24 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

ACB Raid on Nagalapuram Commercial Checkpost

నాగాలపురం (చిత్తూరు జిల్లా) : చిత్తూరు జిల్లా నాగాలపురం కమర్షియల్ చెక్‌పోస్ట్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆదివారం తిరుపతి ఏసీబీ అధికారి శంకర్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి. ఈ తనిఖీల్లో రూ. 39,889లు అదనంగా కలిగి ఉన్నట్లు గుర్తించారు. కాగా తనిఖీలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement