చెక్పోస్ట్లో ఏసీబీ తనిఖీలు: ముగ్గురు అరెస్ట్ | ACB raids in checkpost in nagalapuram | Sakshi
Sakshi News home page

చెక్పోస్ట్లో ఏసీబీ తనిఖీలు: ముగ్గురు అరెస్ట్

Published Sun, Aug 23 2015 8:24 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

ACB raids in checkpost in nagalapuram

చిత్తూరు : చిత్తూరు జిల్లా నాగలాపురం కమర్షియల్ ట్యాక్స్ చెక్పోస్ట్లో ఆదివారం ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా చెక్పోస్ట్ సిబ్బంది వద్ద అక్రమంగా ఉన్న రూ. 40 వేల నగదును స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు. సదరు నగదుపై ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలకు చెక్పోస్ట్ సిబ్బంది సరైన సమాధానం ఇవ్వలేకపోయారు. దాంతో అందుకు సంబంధించి ముగ్గురిని అరెస్ట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement