వెంకన్నను దర్శించుకున్న నటి స్నేహ | Actress sneha couple visits Tirumala | Sakshi
Sakshi News home page

వెంకన్నను దర్శించుకున్న నటి స్నేహ

Sep 6 2014 10:53 AM | Updated on Apr 3 2019 8:58 PM

వెంకన్నను దర్శించుకున్న నటి స్నేహ - Sakshi

వెంకన్నను దర్శించుకున్న నటి స్నేహ

సినీనటి స్నేహ శనివారం ఉదయం తన కుటుంబంతో తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుంది. వీఐపీ బ్రేక్‌ దర్శనం సమయంలో ఆమె తన భర్త...

తిరుమల : సినీనటి స్నేహ శనివారం ఉదయం తన కుటుంబంతో తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుంది. వీఐపీ  బ్రేక్‌ దర్శనం సమయంలో ఆమె తన భర్త ప్రసన్నతో కలిసి ఆమె వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకుంది. అనంతరం స్నేహను రంగనాయకుల మండటంలో అర్చకులు ఆశీర్వదించి శ్రీవారి ప్రసాదాలు అందించారు. వివాహం అనంతరం స్నేహ ....ప్రకాష్ రాజ్ దర్శకత్వంలో వచ్చిన 'ఆవకాయ బిర్యానీ'లో నటించిన విషయం తెలిసిందే. కాగా స్నేహ దంపతులను చూసేందుకు భక్తులు ఆసక్తి చూపించారు. మరోవైపు ఆమెను మాట్లాడాలని మీడియా ప్రతినిధులు కోరగా సున్నితంగా తిరస్కరించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement