ఆస్పత్రి తరలింపుపై కొనసాగుతున్న ఆందోళన | agitation continuous on the hospital replacement | Sakshi
Sakshi News home page

ఆస్పత్రి తరలింపుపై కొనసాగుతున్న ఆందోళన

Published Mon, Feb 9 2015 3:01 PM | Last Updated on Tue, May 29 2018 2:28 PM

ఆస్పత్రి తరలింపుపై కొనసాగుతున్న ఆందోళన - Sakshi

ఆస్పత్రి తరలింపుపై కొనసాగుతున్న ఆందోళన

బద్వేల్ అర్బన్(వైఎస్సార్ జిల్లా) : బద్వేల్ పట్టణంలోని  ప్రభుత్వ ఆస్పత్రిని తరలించొద్దని ప్రజలు చేస్తున్న ఆందోళనలు మూడో రోజుకు చేరుకున్నాయి. సోమవారం జరిగిన ఆందోళనకు స్థానిక వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జయరామ్, వైఎస్సార్ సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు డీసీ.గోవిందరెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా చేపట్టిన ధర్నాలో ఇద్దరు ఎమ్మెల్యేలూ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement