'స్వచ్ఛ భారత్‌లో అందరూ భాగస్వాములు కావాలి' | all participated in Swacha Bharath: 'NABARD' AGM | Sakshi
Sakshi News home page

'స్వచ్ఛ భారత్‌లో అందరూ భాగస్వాములు కావాలి'

Published Sat, Feb 21 2015 6:23 PM | Last Updated on Fri, Oct 19 2018 7:14 PM

all participated in Swacha Bharath: 'NABARD' AGM

తూర్పుగోదావరి (అంబాజీపేట): తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలంలోని ఇరుసుమందలో శనివారం స్వచ్ఛ భారత్ కార్యక్రామన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాబార్డు ఏజీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వసతులకోసం రూ. 70కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛ భారత్‌లో పాల్గొనాలని ఆయన పిలుపు నిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement