ఏపీ: 13 జిల్లాలకు ఇన్‌చార్జి మంత్రులు | Andhra Pradesh District In-Charge Ministers | Sakshi
Sakshi News home page

ఏపీ: 13 జిల్లాలకు ఇన్‌చార్జి మంత్రులు

Published Thu, Jul 4 2019 6:16 PM | Last Updated on Thu, Aug 1 2019 4:01 PM

Andhra Pradesh District In-Charge Ministers - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇన్‌చార్జి మంత్రులను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం గురువారం అధికారిక ఉత్తర్వులు వెలువరించింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియమకాలు జరిగాయి. తాము ఇన్‌చార్జిగా ఉండే జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలను, పాలనపరమైన వ్యవహారాలను ఈ మంత్రులు పర్యవేక్షిస్తారు.

జిల్లా పేరు ఇన్‌చార్జి మంత్రి
1 శ్రీకాకుళం వెల్లంపల్లి శ్రీనివాస్‌
2 విజయనగరం చెరుకువాడ శ్రీరంగనాథరాజు
3 విశాఖపట్నం మోపిదేవి వెంకటరమణ
4 తూర్పుగోదావరి ఆళ్ల నాని
5 పశ్చిమగోదావరి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌
6 కృష్ణా కురసాల కన్నబాబు
7 గుంటూరు పేర్ని నాని
8 ప్రకాశం అనిల్‌కుమార్‌ యాదవ్‌
9 నెల్లూరు మేకతోటి సుచరిత
10 కర్నూలు బొత్స సత్యనారాయణ
11 వైఎస్సార్‌ కడప బుగ్గన రాజేంద్రనాథ్‌
12 అనంతపురం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
13 చిత్తూరు మేకపాటి గౌతమ్‌రెడ్డి


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement