ఏపీ ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల | andhra pradesh Inter 2nd Year Results 2015 released | Sakshi
Sakshi News home page

ఏపీ ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల

Published Tue, Apr 28 2015 10:59 AM | Last Updated on Sat, Aug 18 2018 9:23 PM

ఏపీ ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల - Sakshi

ఏపీ ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల

కర్నూలు : ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియెట్ సెకండియర్ ఫలితాలు మంగళవారం విడుదల అయ్యాయి. ఏపీ మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈరోజు ఉదయం 10 గంటలకు కర్నూలులో విడుదల చేశారు. మొత్తం 2,90,789 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.  ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, ప్రిన్సిపల్ సెక్రటరీ సిసోడియా, ఇంటర్ బోర్డు కార్యదర్శి, కమిషనర్ ఎంపీ సత్యనారాయణ పాల్గొన్నారు. ఫలితాల కోసం www.sakshi.com, www.sakshieducation.com, http://examresults.ap.nic.in, http://results.cgg.gov.in చూడవచ్చు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement