విశాఖపట్నం : ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటానికి ఇంకా రెండు, మూడు రోజులు ఆలస్యమయ్యే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ వెల్లడిందించింది. రాబోయే 24 గంట్లో రాయలసీమ, కోస్తాంధ్రలో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఒడిషా నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఈ అల్పపీడన ద్రోణి కొనసాగుతుందని సమాచారం.