'రక్షణ రంగంలో ఎఫ్డీఐలు... ప్రమాదకరం' | Andhra Pradesh PCC Chief Raghuveera Reddy Opposes Finance budget - 2014 | Sakshi
Sakshi News home page

'రక్షణ రంగంలో ఎఫ్డీఐలు... ప్రమాదకరం'

Published Fri, Jul 11 2014 1:14 PM | Last Updated on Sat, Sep 2 2017 10:09 AM

'రక్షణ రంగంలో ఎఫ్డీఐలు... ప్రమాదకరం'

'రక్షణ రంగంలో ఎఫ్డీఐలు... ప్రమాదకరం'

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్లో గురువారం ప్రవేశపెట్టిన కేంద్రబడ్జెట్పై ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ ఎన్. రఘువీరారెడ్డి నిప్పులు చెరిగారు. బడ్జెట్లో పేదలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆయన ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం పేదలను పూర్తిగా విస్మరించిందనేందుకు ఈ బడ్జెట్ మంచి ఉదాహరణ అని తెలిపారు. ప్రతి బడ్జెట్లో దేశంలో ప్రతి ఏడాది బడ్జెట్లో రక్షణ శాఖకు అత్యధిక నిధులు కేటాయిస్తారని ఆయన గుర్తు చేశారు. అలాంటి శాఖలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ప్రవేశపెట్టడం అత్యంత ప్రమాదకరమని రఘువీరా రెడ్డి హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement