ఇద్దరు తెలుగు ఉద్యోగుల అపహరణ | Andhra pradesh peeople kidnapped by Bodo militants in assam | Sakshi
Sakshi News home page

ఇద్దరు తెలుగు ఉద్యోగుల అపహరణ

Published Tue, Jul 29 2014 11:54 AM | Last Updated on Sat, Aug 18 2018 4:27 PM

Andhra pradesh peeople kidnapped by Bodo militants in assam

అసోం : అసోంలో ఇద్దరు తెలుగువారిని బోడో తీవ్రవాదులు  కిడ్నాప్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  కిడ్నాప్ అయిన రఘు, ప్రదీప్లు పృధ్వీ కన్స్ట్రక్షన్ కంపెనీలో సూపర్ వైజర్లుగా పనిచేస్తున్నారు. వారిని విడుదల చేసేందుకు  తీవ్రవాదులు రూ.20 కోట్లు డిమాండ్ చేస్తున్నారు.

 

కాగా తమ కుమారుల కిడ్నాప్ సమాచారం అందుకున్న వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కిడ్నాప్ అయినవారిలో ఒకరు విజయవాడకు చెందినవారు. కాగా గతంలోనూ బోడో తీవ్రవాదులు....అక్కడ పనిచేసే తెలుగు వారిని అపహరించుకు వెళ్లిన విషయం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement