ఏయూ వెబ్‌సైట్లో డిగ్రీ ఫలితాలు | andhra university degree results released | Sakshi
Sakshi News home page

ఏయూ వెబ్‌సైట్లో డిగ్రీ ఫలితాలు

Published Wed, Apr 29 2015 7:28 AM | Last Updated on Sun, Sep 3 2017 1:07 AM

andhra university degree results released

విశాఖపట్టణం: ఆంధ్ర విశ్వవిద్యాలయం డిగ్రీ మూడో సంవత్సరం ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. బీఎస్సీలో 24.26 శాతం, బీకామ్(ఒకేషనల్)లో 45.33 శాతం, బీఏలో 28.09 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలను విశ్వవిద్యాలయం వెబ్‌సైట్ http://andhrauniversity.edu.in/లో అందుబాటులో ఉంచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement