ఎన్ఆర్ఐలకు రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్ సేవలు | AndhraPradesh government offers online services to NRIs | Sakshi
Sakshi News home page

ఎన్ఆర్ఐలకు రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్ సేవలు

Published Sat, Nov 23 2013 8:30 PM | Last Updated on Sat, Jun 2 2018 2:56 PM

AndhraPradesh government offers online services to NRIs

ఎన్ఆర్ఐలకు ఆన్లైన్ ద్వారా సేవలందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రాజెక్ట్ను ప్రారంభించింది. దీని ద్వారా ఎక్కడి నుంచైనా ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్లు, ఇతర డాక్యుమెంట్లు, పత్రాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం www.apnri.ap.gov.in ద్వారా సంప్రదించవచ్చు. ఈ సదుపాయం వల్ల సచివాలయంలో ఎన్ఆర్ఐ శాఖలో గంటల కొద్దీ వేచిఉండే పని ఉండదు. మంత్రి శ్రీధర్బాబు వివరాల్ని వెల్లడించారు. ఆదిలాబాద్, కడప, కరీంనగర్, నిజమాబాద్, పశ్చిమగోదావరి జిల్లాలతో పాటు హైదరాబాద్లోని ప్రధాన కార్యాలయాలకు ఈ ప్రాజెక్ట్ వర్తిస్తుంది. దరఖాస్తు అందిన 30 రోజుల తర్వాత ప్రభుత్వం సర్టిఫికెట్ను జారీ చేస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement