15న ఏపీ మంత్రిమండలి సమావేశం | ap cabinet meeting in amaravathi | Sakshi
Sakshi News home page

15న ఏపీ మంత్రిమండలి సమావేశం

Published Fri, Jun 9 2017 1:41 PM | Last Updated on Sat, Aug 18 2018 3:49 PM

ap cabinet meeting in amaravathi

అమరావతి: రాష్ట్ర మంత్రి మండలి సమావేశం జూన్ 15వ తేదీన జరగనుంది. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు వెలగపూడి సచివాలయం మొదటి భవనంలోని సమావేశ మందిరంలో మంత్రిమండలి భేటీ అవుతుందని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. మంత్రి మండలి సమావేశంలో ఏయే విషయాలు చర్యకు వస్తాయనే దానిపై స్పష్టత లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement