జూలై 3న ఏపీ మంత్రిమండలి భేటీ
Published Thu, Jun 29 2017 3:35 PM | Last Updated on Mon, Jul 23 2018 7:01 PM
అమరావతి: వచ్చే నెలలో ఏపీ రాష్ట్ర మంత్రి మండలి సమావేశం జరగనుంది. జులై 3 వతేదిన సాయంత్రం నాలుగు గంటలకు వెలగపూడి సచివాలయ భవనంలోని సమావేశ మందిరంలో మండలి సమావేశం కానుంది.
Advertisement
Advertisement