15న ఏపీ కేబినెట్ భేటీ
Published Sat, May 13 2017 12:28 PM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM
అమరావతి: ఏపీ మంత్రివర‍్గ సమావేశం ఈనెల 15న సాయంత్రం 6.30 గంటలకు జరుగుతుందని అధికారులు వెల‍్లడించారు. ఈ సమావేశంలో జీఎస్టీ బిల్లుపై చర్చించనున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఈనెల 17, 18 తేదీల్లో కలెక్టర్ల సమావేశం కూడా జరగనుందని, 18న మధ్యాహ్నం కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారని అధికారవర్గాలు తెలిపాయి.
Advertisement
Advertisement