'గంటన్నర పాటూ చర్చించాం' | ap cs meets central home secretary | Sakshi
Sakshi News home page

'గంటన్నర పాటూ చర్చించాం'

Published Thu, Jun 18 2015 7:30 PM | Last Updated on Sat, Aug 18 2018 6:32 PM

ap cs meets central home secretary

ఢిల్లీ: కేంద్ర హోం కార్యదర్శి ఎల్.సీ గోయల్తో ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు గంటన్నర పాటు భేటీ అయ్యారు.అనంతరం విలేకరులతో కృష్ణారావు మాట్లాడుతూ..గవర్నర్ అధికారాలు, సెక్షన్ 8 పై చర్చించామని తెలిపారు. విభజనలోని షెడ్యూల్ 9,10 పై చర్చించామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement