ఏప్రిల్‌ 28న ఏపీ ఎంసెట్‌! | AP EAMCET on April 28! | Sakshi
Sakshi News home page

ఏప్రిల్‌ 28న ఏపీ ఎంసెట్‌!

Published Tue, Jan 10 2017 1:36 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

AP EAMCET on April 28!

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే విద్యా సంవత్సరంలో వివిధ ఉన్నత విద్యాకోర్సుల ప్రవేశానికి సంబంధించి నిర్వహించనున్న వివిధ ప్రవేశ పరీక్షల తేదీలపై ఉన్నత విద్యామండలి కసరత్తు చేపట్టింది. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం ఏప్రిల్‌ 28న ఎంసెట్‌ను నిర్వహించే అవకాశముంది.

ఆ తదుపరి ఇతర సెట్లపై దృష్టి సారించనున్నారు. మే 10వ తేదీలోగా ఉన్నత విద్యామండలి ద్వారా నిర్వహించే 8 సెట్లను పూర్తిచేయించాలని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement