ఈసెట్ ప్రాథమిక కీ విడుదల | AP ECET Answer Key Released | Sakshi
Sakshi News home page

ఈసెట్ ప్రాథమిక కీ విడుదల

Published Sat, May 16 2015 6:12 PM | Last Updated on Sat, Aug 18 2018 7:58 PM

AP ECET Answer Key Released

అనంతపురం : రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 14 వ తేదీన నిర్వహించిన ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఈసెట్)-2015 ప్రాథమిక 'కీ'ని శనివారం విడుదల చేసినట్లు ఏపీ ఈ-సెట్ కన్వీనర్ ఆచార్య పీఆర్ భానుమూర్తి తెలిపారు. ఆన్సర్ కీ ని www.apecet.org అనే వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చునని సూచించారు. ఇందులో ఏమైనా సందేహాలుంటే apecet2015key@gmail.comకు గానీ, ఫ్యాక్స్ నెంబరు 08554-235678కు గానీ ఈ నెల 19వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు తెలియజేయాలని పేర్కొన్నారు. ఈ నెల 20న తుది 'కీ' విడుదల చేస్తామని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement