వెబ్‌సైట్‌లో గ్రూప్‌–2 మెయిన్స్‌ ‘కీ’ | APPSC Group 2 Mains Question Paper and Answer Key | Sakshi
Sakshi News home page

వెబ్‌సైట్‌లో గ్రూప్‌–2 మెయిన్స్‌ ‘కీ’

Published Mon, Feb 24 2025 3:21 AM | Last Updated on Mon, Feb 24 2025 3:21 AM

APPSC Group 2 Mains Question Paper and Answer Key

సాక్షి, అమరావతి: గ్రూప్‌–2 మెయిన్స్‌ ప్రాథమిక ‘కీ’ని కమిషన్‌ వెబ్‌సైట్‌లో ఉంచినట్టు ఏపీపీఎస్సీ ప్రకటించింది.

ప్రశ్నలు, జవాబులపై అభ్యంతరాలు ఉంటే అభ్యర్థులు ఈ నెల 25 నుంచి 27వరకు http://psc.ap.gov.in లో తెలపాలని విజ్ఞప్తి చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement