'ఎర్రచందనం విక్రయానికి గోబల్ టెండర్లు ఆహ్వానించాం' | AP Govt to Sell 4,160 Tonne Red sandalwood through global tenders, says Bojjala Gopalakrishna Reddy | Sakshi
Sakshi News home page

'ఎర్రచందనం విక్రయానికి గోబల్ టెండర్లు ఆహ్వానించాం'

Published Wed, Aug 27 2014 12:44 PM | Last Updated on Wed, Apr 3 2019 5:55 PM

'ఎర్రచందనం విక్రయానికి గోబల్ టెండర్లు ఆహ్వానించాం' - Sakshi

'ఎర్రచందనం విక్రయానికి గోబల్ టెండర్లు ఆహ్వానించాం'

హైదరాబాద్: ఎర్రచందనం విక్రయానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తెలిపారు. బుధవారం ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ఎర్రచందనం అంశంపై చర్చ జరిగింది. ఈ సందర్బంగా బొజ్జల మాట్లాడుతూ... 4160 టన్నుల ఎర్రచందనాన్ని విక్రయించేందుకు గ్లోబల్ టెండర్లు ఆహ్వానించినట్లు చెప్పారు. ఇప్పటి వరకు 8493 మంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. అటవీశాఖ, పోలీసుల ఎన్కౌంటర్లో 8 మంది ఎర్రచందనం స్మగ్లర్లు మరణించారని బొజ్జల గోపాలకృష్ణారెడ్డి వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement